🚑 24/7 అత్యవసర సేవలు · ICU · అంబులెన్స్📞 9346113364
మెడికేర్ హాస్పిటల్స్కైకలూరు · మల్టీ స్పెషాలిటీ
కైకలూరులో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్

మీ కుటుంబ ఆరోగ్యానికి నమ్మకమైన వైద్యం

జనరల్ మెడిసిన్, ENT, కార్డియాలజీ, డెర్మటాలజీ, జనరల్ & లాపరోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్స్ – ఒకే చోట. 24/7 అత్యవసర సేవలు, ICU, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్.

  • 24/7

    అత్యవసర సేవలు
  • 6

    స్పెషాలిటీలు
  • ICU

    వెంటిలేటర్ & O₂

🎪 ఉచిత వైద్య శిబిరాలు

ఈరోజు క్యాంప్ఉచితంజనరల్ & లాపరోస్కోపిక్ సర్జరీ

అన్ని రకాల జనరల్ సర్జరీలు ఉచితం

డా. వంశీ కృష్ణ · MBBS., MS (General Surgery)

  • 1 సెప్టెం, మంగళ – 1 అక్టో, గురు
  • 9:00 AM1:00 PM
  • మెడికేర్ హాస్పిటల్, విజయలక్ష్మి థియేటర్ వెనుక, కైకలూరు
సర్జరీ ఛార్జీలు ఉచితంరూమ్ ఛార్జీలు ఉచితంఅపెండిక్స్ సర్జరీగాల్ బ్లాడర్ రాళ్ల సర్జరీహెర్నియా సర్జరీపైల్స్ఫిషర్ఫిస్టులాహైడ్రోసీల్ సర్జరీ
ఉచితంగా రిజిస్టర్ చేయండి
24/7 డాక్టర్లు అందుబాటులో
24/7 ల్యాబ్ & X-Ray
24/7 అంబులెన్స్ సదుపాయం
24/7 ఆపరేషన్ థియేటర్
ప్రత్యేక ఆఫర్ · ప్రస్తుతం కొనసాగుతోంది

సర్జరీ & రూమ్ ఛార్జీలు ఉచితం!

జనరల్, ఆర్థోపెడిక్, ENT & గైనిక్ – అన్ని రకాల శస్త్రచికిత్సలు మన మెడికేర్ హాస్పిటల్, కైకలూరులో

జనరల్ సర్జరీలుఆర్థోపెడిక్ సర్జరీలుENT శస్త్రచికిత్సలుగైనిక్ (స్త్రీల) సర్జరీలు

ఉచితం (FREE)

  • సర్జరీ (ఆపరేషన్) ఛార్జీలు – అన్ని రకాల సర్జరీలకు
  • రూమ్ ఛార్జీలు

మీరు చెల్లించాల్సినవి ఇవి మాత్రమే

  • 👉 మందులు
  • 👉 ల్యాబ్ టెస్టులు
  • 👉 అనస్థీషియా (మత్తు మందు) ఛార్జీలు

పరిమిత కాలం మాత్రమే – ఎప్పుడైనా ముగియవచ్చు. ఆలస్యం చేయకుండా వెంటనే అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి!

మా వైద్య విభాగాలు

అనుభవజ్ఞులైన నిపుణుల నుండి పూర్తి స్థాయి వైద్యం

మెడికేర్ ల్యాబ్ · 24/7

బ్లడ్ టెస్టులు – ఇంటి వద్దే శాంపిల్ కలెక్షన్

ఇంటి వద్దే బ్లడ్ టెస్ట్ శాంపిల్ కావాలంటే 9705929609 కు WhatsApp లేదా కాల్ చేయండి

  • 24/7 ల్యాబ్ – పూర్తి ఆటోమేటిక్ రోబోటిక్ ల్యాబ్
  • థైరాయిడ్, హార్మోన్ & విటమిన్ రిపోర్ట్స్ 1 గంటలో
  • ఫుల్ బాడీ చెకప్ 2 గంటల్లో
  • డిజిటల్ X-Ray, ECG, TMT, 2D Echo
  • ఇంటి వద్దే శాంపిల్ కలెక్షన్

24/7 అందుబాటులో ఉండే సేవలు

24/7 డాక్టర్లు అందుబాటులో
24/7 ల్యాబ్ & X-Ray
వెంటిలేటర్ సదుపాయం
24/7 మెడిసిన్, కేర్ & I.C.U
ఆక్సిజన్ సదుపాయం
24/7 ఆపరేషన్ థియేటర్
24/7 ఫార్మసీ
24/7 ఈ.సి.జి, 2D-ఎకో
24/7 అంబులెన్స్ సదుపాయం
24/7 హోమ్ నర్సింగ్ సదుపాయం

🚑 24/7 అత్యవసర వైద్య సేవలు

గుండెపోటు, ప్రమాదాలు, పాము కాటు, శ్వాస సమస్యలు – ఏ సమయంలోనైనా వెంటనే రండి లేదా అంబులెన్స్‌కు కాల్ చేయండి.

9346113364

ఉచిత వైద్య శిబిరాలు

ప్రతిరోజూ ఉచిత క్యాంపులు – ముందుగా రిజిస్టర్ చేసుకోండి

ఈరోజు క్యాంప్ఉచితంజనరల్ & లాపరోస్కోపిక్ సర్జరీ

అన్ని రకాల జనరల్ సర్జరీలు ఉచితం

డా. వంశీ కృష్ణ · MBBS., MS (General Surgery)

  • 1 సెప్టెం, మంగళ – 1 అక్టో, గురు
  • 9:00 AM1:00 PM
  • మెడికేర్ హాస్పిటల్, విజయలక్ష్మి థియేటర్ వెనుక, కైకలూరు
సర్జరీ ఛార్జీలు ఉచితంరూమ్ ఛార్జీలు ఉచితంఅపెండిక్స్ సర్జరీగాల్ బ్లాడర్ రాళ్ల సర్జరీహెర్నియా సర్జరీపైల్స్ఫిషర్ఫిస్టులాహైడ్రోసీల్ సర్జరీ
ఉచితంగా రిజిస్టర్ చేయండి
ఈరోజు క్యాంప్ఉచితంచెవి, ముక్కు, గొంతు (ENT)

ఉచిత ఆపరేషన్ ఛార్జీలు – ENT & సర్జరీ

డా. హారిక · MBBS., MS (ENT)

  • 1 సెప్టెం, మంగళ – 1 అక్టో, గురు
  • 9:00 AM1:00 PM
  • విజయలక్ష్మి థియేటర్ వెనుక, కైకలూరు
ఆపరేషన్ ఛార్జీలు – ఫ్రీరూమ్ ఛార్జీలు – ఫ్రీటాన్సిల్స్అడినాయిడ్స్ సర్జరీసెప్టోప్లాస్టీ / DNSచెవిముక్కు సమస్యల సర్జరీఅపెండిక్స్గాల్ బ్లాడర్హెర్నియాహైడ్రోసీల్పైల్స్ / ఫిషర్ / ఫిస్టులా
ఉచితంగా రిజిస్టర్ చేయండి

రోగుల అనుభవాలు

★★★★★

గుండె నొప్పితో రాత్రి 2 గంటలకు వచ్చాం. వెంటనే ECG చేసి ట్రీట్‌మెంట్ మొదలుపెట్టారు. 24/7 సేవ నిజంగా ఉంది.
రమేష్, కైకలూరు

★★★★★

మా అబ్బాయి చెవిలో గింజ ఇరుక్కుంది. డా. హారిక గారు ఎండోస్కోపీతో నొప్పి లేకుండా తీశారు.
లక్ష్మి, ముదినేపల్లి

★★★★★

హెర్నియా లాపరోస్కోపిక్ సర్జరీ చేయించుకున్నాను. రెండు రోజుల్లో ఇంటికి వచ్చాను.
సురేష్, కలిదిండి

మమ్మల్ని సంప్రదించండి

విజయలక్ష్మి థియేటర్ వెనుక రోడ్, కైకలూరు, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్

OPD: ఉదయం 9 – రాత్రి 9 | అత్యవసర: 24/7

అన్ని విభాగాలకు OPD & IPD సదుపాయం

కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి