
డా. షేక్ ఖదీర్ బాషా
MBBS., MS (ENT & Head and Neck Surgery)
ENT సర్జన్ – రెసిడెంట్
రిజిస్ట్రేషన్ నెం.: FMR/123325
చెవి, ముక్కు, గొంతు మరియు తల-మెడ శస్త్రచికిత్సల్లో శిక్షణ పొందినవారు. రాత్రింబవళ్లు ఆసుపత్రిలోనే ఉండి అత్యవసర ENT కేసులు చూస్తారు.
- అత్యవసర ENT – 24/7
- ఊపిరి దారి అత్యవసరాలు
- ముక్కు రక్తస్రావం
- ఇరుక్కున్నవి తొలగింపు
అత్యవసరాలకు 24/7 హాస్పిటల్‌లోనే · OP కన్సల్టేషన్లు డా. హారిక చూస్తారు
అందించే వైద్య సేవలు – చెవి, ముక్కు, గొంతు (ENT)
👂 చెవి సమస్యలు
- ✓ చెవిలో తీవ్రమైన కారుడు
- ✓ చెవి నొప్పి మరియు శబ్దం
- ✓ వినికిడి లోపం
- ✓ చిన్న పిల్లల్లో వినికిడి లోపం
- ✓ చెవిలో ఇరుక్కున్న గింజలు, రాళ్లు, పురుగులు తీయబడును
👃 ముక్కు సమస్యలు
- ✓ జలుబు, తుమ్ములు, ఎలర్జీ
- ✓ సైనస్ సమస్య
- ✓ ముక్కు నుండి రక్తం కారుట
- ✓ ముక్కు దూలం వంకర
- ✓ ముక్కులో ఇరుక్కున్న గింజలు, రాళ్లు తీయబడును
👄 గొంతు సమస్యలు
- ✓ గొంతు నొప్పి, మంట
- ✓ గొంతు వాపు రావుట
- ✓ గొంతులో ఇరుక్కున్న కాయిన్స్, చెదములు, మటన్ & చికెన్ ఎముకలు తీయబడును
- ✓ టాన్సిల్స్
- ✓ ఆహారం మింగలేకపోవడం
🔬 ENT శస్త్రచికిత్సలు
- ✓ ఎండోస్కోపీ ద్వారా చేప ముల్లు తొలగింపు
- ✓ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ (FESS)
- ✓ సెప్టోప్లాస్టీ విత్ బైలాటరల్ పార్టియల్ టర్బినెక్టమీ
- ✓ సెప్టోప్లాస్టీ + బైలాటరల్ పార్టియల్ టర్బినెక్టమీ + FESS
- ✓ టాన్సిలెక్టమీ (Tonsil Removal Surgery)
- ✓ టైంపానోప్లాస్టీ (Eardrum Repair)
- ✓ నాజల్ పాలిప్స్ తొలగింపు
- ✓ అడినాయిడెక్టమీ (Adenoid Surgery)
- ✓ మైరింగోప్లాస్టీ
- ✓ కీలాయిడ్ తొలగింపు
- ✓ కాంఖోబులెక్టమీ
- ✓ చెవి లోబ్లోప్లాస్టీ
- ✓ చెంప వాపు & ఆవలించినప్పుడు దవడ జారడం
- ✓ ముక్కు ఎముక విరగడం (నాసల్ బోన్ ఫ్రాక్చర్)
- ✓ మైరింగోటమీ & గ్రోమెట్ ఇన్సర్షన్
- ✓ ఇంట్రా-లెషనల్ స్టెరాయిడ్ చికిత్స
ఇక్కడ ఉన్న పరికరాలు
- • వీడియో ఎండోస్కోపీ – ముక్కు, సైనస్, గొంతు లోపల కెమెరాతో చూసి పరీక్షించడం
