24/7 అత్యవసర సేవలు · ICU · అంబులెన్స్ 9346113364
Medicare Hospitals

గుండె వ్యాధులు (కార్డియాలజీ)

కార్డియాలజిస్ట్ ప్రతి మంగళవారం సా. 5–7 · గుండె అత్యవసర సేవలు 24/7

గుండె వైద్యం
గుండె వైద్యం · AI చిత్రం

వైద్య నిపుణులు

డా. దశరథ్ బొప్పన

MBBS., MD., DM (Cardiology), PDF Interventional Cardiology, EECC

ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్

ప్రతి మంగళవారం సాయంత్రం 5 – 7 గంటలు (వారానికి ఒకసారి). మిగతా రోజుల్లో డా. పర్వీన్ సుల్తానా చూసి, అవసరమైతే డా. దశరథ్ గారికి రిఫర్ చేస్తారు. గుండె అత్యవసర కేసులు మాత్రం 24/7 హాస్పిటల్‌లోనే చూస్తారు.

గుండె సమస్యలకు కన్సల్టేషన్ – ప్రతి మంగళవారం. ECG, 2D Echo, TMT, Troponin-I పరీక్షలు ఇక్కడే ప్రతిరోజూ. ఆపరేషన్ లేదా స్టెంట్ అవసరమైతే పెద్ద సెంటర్‌కు రిఫర్ చేస్తారు.

డాక్టర్ ప్రొఫైల్ →

అందించే వైద్య సేవలు

  • ✓ గుండె నొప్పి
  • ✓ గుండె బరువు
  • ✓ గుండె దడ
  • ✓ గుండె పెరగడం
  • ✓ గుండె కవాటాల సమస్యలు
  • ✓ గుండె రంధ్రాలు
  • ✓ గుండె బలహీనత
  • ✓ హార్ట్ ఫెయిల్యూర్
  • ✓ ఆయాసం
  • ✓ అలసటగా ఉండడం
  • ✓ ఛాతిలో బరువు & మంట
  • ✓ బి.పీ., షుగర్ మరియు ఇతర గుండె జబ్బుల లక్షణాలు కలిగిన వారు సంప్రదించండి

గుండె సేవలు ఎలా అందుతాయి

  • • డా. దశరథ్ బొప్పన (కార్డియాలజిస్ట్) – ప్రతి మంగళవారం సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు
  • • మిగతా రోజుల్లో డా. పర్వీన్ సుల్తానా (జనరల్ ఫిజీషియన్) చూసి, అవసరమైతే డా. దశరథ్ గారికి రిఫర్ చేస్తారు
  • • గుండె అత్యవసర కేసులు 24/7 హాస్పిటల్‌లోనే చూస్తారు
  • • ఈసీజీ (ECG), 2D ఎకో, TMT, Troponin-I – పరీక్షలు అందుబాటులో
  • • ICU, వెంటిలేటర్, డీఫిబ్రిలేటర్ సెటప్ 24/7
  • • అవసరమైతే పెద్ద ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్ & టీమ్ 24/7 సిద్ధం
  • • గుండె ఆపరేషన్లు (బైపాస్, స్టెంట్, యాంజియోప్లాస్టీ, గుండె రంధ్రం / వాల్వ్) ఇక్కడ చేయరు – పరీక్షలు ఇక్కడే చేసి, పెద్ద సెంటర్‌కు రిఫర్ చేస్తారు
కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి