
డా. దశరథ్ బొప్పన
MBBS., MD., DM (Cardiology), PDF Interventional Cardiology, EECC
ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్
గుండె సమస్యలకు కన్సల్టేషన్ – ప్రతి మంగళవారం. ECG, 2D Echo, TMT, Troponin-I పరీక్షలు ఇక్కడే ప్రతిరోజూ. ఆపరేషన్ లేదా స్టెంట్ అవసరమైతే పెద్ద సెంటర్‌కు రిఫర్ చేస్తారు.
- 2D ఎకో, TMT, ECG
- ఛాతీ నొప్పి, గుండె దడ
- హార్ట్ ఫెయిల్యూర్ చికిత్స
- గుండె అత్యవసరం 24/7
ప్రతి మంగళవారం సాయంత్రం 5 – 7 గంటలు (వారానికి ఒకసారి). మిగతా రోజుల్లో డా. పర్వీన్ సుల్తానా చూసి, అవసరమైతే డా. దశరథ్ గారికి రిఫర్ చేస్తారు. గుండె అత్యవసర కేసులు మాత్రం 24/7 హాస్పిటల్‌లోనే చూస్తారు.
అందించే వైద్య సేవలు – గుండె వ్యాధులు (కార్డియాలజీ)
- ✓ గుండె నొప్పి
- ✓ గుండె బరువు
- ✓ గుండె దడ
- ✓ గుండె పెరగడం
- ✓ గుండె కవాటాల సమస్యలు
- ✓ గుండె రంధ్రాలు
- ✓ గుండె బలహీనత
- ✓ హార్ట్ ఫెయిల్యూర్
- ✓ ఆయాసం
- ✓ అలసటగా ఉండడం
- ✓ ఛాతిలో బరువు & మంట
- ✓ బి.పీ., షుగర్ మరియు ఇతర గుండె జబ్బుల లక్షణాలు కలిగిన వారు సంప్రదించండి
గుండె సేవలు ఎలా అందుతాయి
- • డా. దశరథ్ బొప్పన (కార్డియాలజిస్ట్) – ప్రతి మంగళవారం సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు
- • మిగతా రోజుల్లో డా. పర్వీన్ సుల్తానా (జనరల్ ఫిజీషియన్) చూసి, అవసరమైతే డా. దశరథ్ గారికి రిఫర్ చేస్తారు
- • గుండె అత్యవసర కేసులు 24/7 హాస్పిటల్‌లోనే చూస్తారు
- • ఈసీజీ (ECG), 2D ఎకో, TMT, Troponin-I – పరీక్షలు అందుబాటులో
- • ICU, వెంటిలేటర్, డీఫిబ్రిలేటర్ సెటప్ 24/7
- • అవసరమైతే పెద్ద ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్ & టీమ్ 24/7 సిద్ధం
- • గుండె ఆపరేషన్లు (బైపాస్, స్టెంట్, యాంజియోప్లాస్టీ, గుండె రంధ్రం / వాల్వ్) ఇక్కడ చేయరు – పరీక్షలు ఇక్కడే చేసి, పెద్ద సెంటర్‌కు రిఫర్ చేస్తారు




