24/7 అత్యవసర సేవలు · ICU · అంబులెన్స్ 9346113364
Medicare Hospitals

అపాయింట్‌మెంట్ బుక్ చేయండి

అపాయింట్‌మెంట్ బుకింగ్
అపాయింట్‌మెంట్ బుకింగ్ · AI చిత్రం

వివరాలు నమోదు చేయండి – మా సిబ్బంది WhatsApp / కాల్ ద్వారా నిర్ధారిస్తారు

⚠️ ఆర్థోపెడిక్ (ఎముకలు & కీళ్లు) ప్రస్తుతం అందుబాటులో లేరు – ఆర్థోపెడిక్ (ఎముకలు & కీళ్లు) అపాయింట్‌మెంట్లు త్వరలో తీసుకుంటాము. ప్రమాదం, తీవ్రమైన నొప్పి, రక్తస్రావం, జ్వరంతో వాపు అయితే ఇప్పుడే రండి – డా. పర్వీన్ సుల్తానా 24/7 చూస్తారు.

మీరు ఇచ్చే వివరాల గురించి

  • మేము అడిగేవి: పేరు, ఫోన్ నంబర్, వయసు, ఊరు, ఏ రోజు రావాలనుకుంటున్నారు, ఏ సమస్యతో వస్తున్నారు.
  • ఎందుకు: అపాయింట్‌మెంట్ నిర్ధారించడానికి హాస్పిటల్ డెస్క్ నుంచి మీకు కాల్ లేదా WhatsApp మెసేజ్ చేయడానికి. ఇంతకు మించి ఎందుకూ ఉపయోగించం, ఎవరికీ అమ్మం.
  • ఎవరు చూస్తారు: హాస్పిటల్ డెస్క్ సిబ్బంది, మీకు చూపించే డాక్టర్, మరియు మా WhatsApp అసిస్టెంట్.
  • పేషెంట్‌కి 18 సంవత్సరాలు లోపు ఉంటే – పెద్దవారు ఒకరు తప్పకుండా వెంట రావాలి.

పూర్తి ప్రైవసీ పాలసీ

లేదా నేరుగా WhatsApp · 9346113364

కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి