24/7 అత్యవసర సేవలు · ICU · అంబులెన్స్ 9346113364
Medicare Hospitals

మా డాక్టర్లు

పేరు, అర్హత, స్పెషాలిటీ, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ నంబర్, ఏ రోజు ఎన్ని గంటలకు ఉంటారు.

Dr. Parveen Sultana

డా. పర్వీన్ సుల్తానా

MBBS., MD (General Medicine)

జనరల్ ఫిజీషియన్

జనరల్ మెడిసిన్

రిజిస్ట్రేషన్ నెం.: 85038

సోమ–శని OP: ఉదయం 10 – మధ్యాహ్నం 2, సాయంత్రం 6 – రాత్రి 8 · అత్యవసరాలకు 24/7 హాస్పిటల్‌లోనే

Dr. Harika

డా. హారిక

MBBS., MS (ENT)

ENT సర్జన్

చెవి, ముక్కు, గొంతు (ENT)

రిజిస్ట్రేషన్ నెం.: 112855

సోమ–శని OP: ఉదయం 10 – మధ్యాహ్నం 2, సాయంత్రం 6 – రాత్రి 8 · ఆదివారం OP ఉండదు

Dr. Dasarath Boppana

డా. దశరథ్ బొప్పన

MBBS., MD., DM (Cardiology), PDF Interventional Cardiology, EECC

ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్

గుండె వ్యాధులు (కార్డియాలజీ)

ప్రతి మంగళవారం సాయంత్రం 5 – 7 గంటలు (వారానికి ఒకసారి). మిగతా రోజుల్లో డా. పర్వీన్ సుల్తానా చూసి, అవసరమైతే డా. దశరథ్ గారికి రిఫర్ చేస్తారు. గుండె అత్యవసర కేసులు మాత్రం 24/7 హాస్పిటల్‌లోనే చూస్తారు.

Dr. Meghana Valeti

డా. మేఘన వలేటి

MBBS., MD (DVL)

డెర్మటాలజిస్ట్ & కాస్మోటాలజిస్ట్

చర్మ వ్యాధులు (డెర్మటాలజీ)

వారంలో నిర్ణీత రోజులు – ముందుగా బుక్ చేసుకోండి

G

డా. గౌతమ్

MS (Ortho)

ఆర్థోపెడిక్ సర్జన్

ఆర్థోపెడిక్ (ఎముకలు & కీళ్లు)

సోమ–శని OP: ఉదయం 10 – మధ్యాహ్నం 2, సాయంత్రం 6 – రాత్రి 8 · ప్రమాదాలు, గాయాలు 24/7 ఏ సమయంలోనైనా

Dr. Vamsi Krishna

డా. వంశీ కృష్ణ

MBBS., MS (General Surgery)

జనరల్ సర్జన్ & లాపరోస్కోపిక్ సర్జన్

జనరల్ & లాపరోస్కోపిక్ సర్జరీ

రిజిస్ట్రేషన్ నెం.: TSMC/FMR/23929

సోమ–శని OP: ఉదయం 10 – మధ్యాహ్నం 2, సాయంత్రం 6 – రాత్రి 8 · ఆదివారం OP ఉండదు

Dr. G. Laxminarayana

డా. జి. లక్ష్మీనారాయణ

MBBS., D.A.

అనస్థీషియాలజిస్ట్ & ఇంటెన్సివిస్ట్ (ICU)

జనరల్ మెడిసిన్

ICU & అనస్థీషియా – 24/7

కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి