
డా. ఎస్. జయ సందీప్
MBBS., MS (ENT)
ENT, హెడ్ & నెక్ సర్జన్
రిజిస్ట్రేషన్ నెం.: 149285
చెవి, ముక్కు, గొంతు మరియు తల-మెడ శస్త్రచికిత్సల్లో పదేళ్ల అనుభవం. ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ, మైక్రోస్కోప్‌తో చెవి శస్త్రచికిత్సలు, తల-మెడ ఆపరేషన్లు చేస్తారు.
- ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ
- మైక్రోస్కోపిక్ చెవి సర్జరీ
- తల & మెడ ఆపరేషన్లు
- గురక & స్లీప్ ఆప్నియా
శస్త్రచికిత్సల కోసం: సోమ–శని సాయంత్రం 6 – రాత్రి 9 · ఆదివారం సెలవు · OP కన్సల్టేషన్లు డా. హారిక చూస్తారు
అందించే వైద్య సేవలు – చెవి, ముక్కు, గొంతు (ENT)
👂 చెవి సమస్యలు
- ✓ చెవిలో తీవ్రమైన కారుడు
- ✓ చెవి నొప్పి మరియు శబ్దం
- ✓ వినికిడి లోపం
- ✓ చిన్న పిల్లల్లో వినికిడి లోపం
- ✓ చెవిలో ఇరుక్కున్న గింజలు, రాళ్లు, పురుగులు తీయబడును
👃 ముక్కు సమస్యలు
- ✓ జలుబు, తుమ్ములు, ఎలర్జీ
- ✓ సైనస్ సమస్య
- ✓ ముక్కు నుండి రక్తం కారుట
- ✓ ముక్కు దూలం వంకర
- ✓ ముక్కులో ఇరుక్కున్న గింజలు, రాళ్లు తీయబడును
👄 గొంతు సమస్యలు
- ✓ గొంతు నొప్పి, మంట
- ✓ గొంతు వాపు రావుట
- ✓ గొంతులో ఇరుక్కున్న కాయిన్స్, చెదములు, మటన్ & చికెన్ ఎముకలు తీయబడును
- ✓ టాన్సిల్స్
- ✓ ఆహారం మింగలేకపోవడం
🔬 ENT శస్త్రచికిత్సలు
- ✓ ఎండోస్కోపీ ద్వారా చేప ముల్లు తొలగింపు
- ✓ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ (FESS)
- ✓ సెప్టోప్లాస్టీ విత్ బైలాటరల్ పార్టియల్ టర్బినెక్టమీ
- ✓ సెప్టోప్లాస్టీ + బైలాటరల్ పార్టియల్ టర్బినెక్టమీ + FESS
- ✓ టాన్సిలెక్టమీ (Tonsil Removal Surgery)
- ✓ టైంపానోప్లాస్టీ (Eardrum Repair)
- ✓ నాజల్ పాలిప్స్ తొలగింపు
- ✓ అడినాయిడెక్టమీ (Adenoid Surgery)
- ✓ మైరింగోప్లాస్టీ
- ✓ కీలాయిడ్ తొలగింపు
- ✓ కాంఖోబులెక్టమీ
- ✓ చెవి లోబ్లోప్లాస్టీ
- ✓ చెంప వాపు & ఆవలించినప్పుడు దవడ జారడం
- ✓ ముక్కు ఎముక విరగడం (నాసల్ బోన్ ఫ్రాక్చర్)
- ✓ మైరింగోటమీ & గ్రోమెట్ ఇన్సర్షన్
- ✓ ఇంట్రా-లెషనల్ స్టెరాయిడ్ చికిత్స
ఇక్కడ ఉన్న పరికరాలు
- • వీడియో ఎండోస్కోపీ – ముక్కు, సైనస్, గొంతు లోపల కెమెరాతో చూసి పరీక్షించడం
