🚑 24/7 అత్యవసర సేవలు · ICU · అంబులెన్స్📞 9346113364
Medicare Hospitals

24 × 7 × 365

అంబులెన్స్ సేవ

ఆక్సిజన్, స్ట్రెచర్‌తో అంబులెన్స్ – రాత్రి పగలు ఏ సమయంలోనైనా. ఒక్క ఫోన్ కాల్ చేయండి, ఎక్కడ ఉన్నారో చెబితే చాలు.

9346113364

అంబులెన్స్ కావాలంటే ఈ నంబర్‌కే కాల్ చేయండి – WhatsApp మెసేజ్ కాదు.

అంబులెన్స్ – చిత్రం

ఛార్జీలు

కైకలూరు మా హాస్పిటల్ నుంచి. “డ్రాప్” అంటే ఒక వైపు, “అటూ ఇటూ” అంటే తీసుకెళ్ళి తిరిగి తీసుకురావడం.

ఎక్కడికిడ్రాప్అటూ ఇటూ
ఏలూరు₹4,000₹6,000
విజయవాడ₹8,000₹12,000
భీమవరం₹4,000₹6,000
ఆకివీడు₹3,000—

వేరే ఊరు

కి.మీ కి ₹30 – వెళ్ళి వచ్చిన కి.మీ కలిపి.

కనీస ఛార్జ్

₹1,500 – 20 కి.మీ వరకు.

రాత్రి వేళ

రాత్రి 9 నుంచి ఉదయం 8 వరకు ₹1,000 అదనం.

ఇవి సుమారు ఛార్జీలు. మీ ఊరికి ఎంత అవుతుందో ఫోన్ చేస్తే ఖచ్చితంగా చెబుతాం – అంబులెన్స్ ఉచితం కాదు, ఏ దూరమైనా ఛార్జ్ ఉంటుంది.

అంబులెన్స్‌లో ఏమి ఉంటాయి

  • 🚑 ఆక్సిజన్ సిలిండర్
  • 🚑 స్ట్రెచర్, వీల్ చైర్
  • 🚑 డ్రైవర్ + సహాయకుడు
  • 🚑 పెద్ద ఆసుపత్రికి తరలింపు (అవసరమైతే)

ఇప్పుడే కావాలా?

ఫోన్ చేసి పేషెంట్ పేరు, ఎక్కడ ఉన్నారు (ఊరు, గుర్తు), ఏమైంది – ఈ మూడు చెప్పండి. అంబులెన్స్ బయలుదేరుతుంది.

9346113364
కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి