మా వైద్య విభాగాలు
అనుభవజ్ఞులైన నిపుణుల నుండి పూర్తి స్థాయి వైద్యం
జనరల్ మెడిసిన్షుగర్, బి.పి., థైరాయిడ్ మరియు అన్ని సాధారణ వ్యాధులకు చికిత్సడా. పర్వీన్ సుల్తానాఅందించే వైద్య సేవలు చెవి, ముక్కు, గొంతు (ENT)చెవి, ముక్కు, గొంతు వ్యాధులు – వీడియో ఎండోస్కోపీ & శస్త్రచికిత్సలుడా. హారికఅందించే వైద్య సేవలు గుండె వ్యాధులు (కార్డియాలజీ)ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ – ECG, 2D Echo, TMT ప్రతిరోజూడా. దశరథ్ బొప్పనఅందించే వైద్య సేవలు చర్మ వ్యాధులు (డెర్మటాలజీ)చర్మం, జుట్టు, గోరు సమస్యలు – PRP, లేజర్, హైడ్రాఫేషియల్డా. మేఘన వలేటిఅందించే వైద్య సేవలు జనరల్ & లాపరోస్కోపిక్ సర్జరీహెర్నియా, పైల్స్, అపెండిక్స్, థైరాయిడ్ – అన్ని రకాల శస్త్రచికిత్సలుడా. వంశీ కృష్ణఅందించే వైద్య సేవలు ఆర్థోపెడిక్ (ఎముకలు & కీళ్లు)మోకాళ్ల, నడుము, మెడ నొప్పులు – విరిగిన ఎముకలకు కట్లు & సర్జరీలుఅందించే వైద్య సేవలు