🚑 24/7 అత్యవసర సేవలు · ICU · అంబులెన్స్📞 9346113364
మెడికేర్ హాస్పిటల్స్కైకలూరు · మల్టీ స్పెషాలిటీ
ప్రత్యేక ఆఫర్ · ప్రస్తుతం కొనసాగుతోంది

సర్జరీ & రూమ్ ఛార్జీలు ఉచితం!

జనరల్, ఆర్థోపెడిక్, ENT & గైనిక్ – అన్ని రకాల శస్త్రచికిత్సలు మన మెడికేర్ హాస్పిటల్, కైకలూరులో

జనరల్ సర్జరీలుఆర్థోపెడిక్ సర్జరీలుENT శస్త్రచికిత్సలుగైనిక్ (స్త్రీల) సర్జరీలు

పరిమిత కాలం మాత్రమే – ఎప్పుడైనా ముగియవచ్చు. ఆలస్యం చేయకుండా వెంటనే అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి!

చెవి, ముక్కు, గొంతు (ENT)

చెవి, ముక్కు, గొంతు వ్యాధులు – వీడియో ఎండోస్కోపీ & శస్త్రచికిత్సలు

వైద్య నిపుణులు

డా. హారిక

రిజిస్ట్రేషన్ నెం.: 112855

MBBS., MS (ENT)

సీనియర్ ENT సర్జన్

చెవి, ముక్కు, గొంతు వ్యాధి నిపుణులు. వీడియో ఎండోస్కోపీ మరియు అన్ని రకాల ENT చిన్న & పెద్ద శస్త్రచికిత్సలు.

డాక్టర్ ప్రొఫైల్ →

అందించే వైద్య సేవలు

👂 చెవి సమస్యలు

  • చెవిలో తీవ్రమైన కారుడు
  • చెవి నొప్పి మరియు శబ్దం
  • వినికిడి లోపం
  • చిన్న పిల్లల్లో వినికిడి లోపం
  • చెవిలో ఇరుక్కున్న గింజలు, రాళ్లు, పురుగులు తీయబడును

👃 ముక్కు సమస్యలు

  • జలుబు, తుమ్ములు, ఎలర్జీ
  • సైనస్ సమస్య
  • ముక్కు నుండి రక్తం కారుట
  • ముక్కు దూలం వంకర
  • ముక్కులో ఇరుక్కున్న గింజలు, రాళ్లు తీయబడును

👄 గొంతు సమస్యలు

  • గొంతు నొప్పి, మంట
  • గొంతు వాపు రావుట
  • గొంతులో ఇరుక్కున్న కాయిన్స్, చెదములు, మటన్ & చికెన్ ఎముకలు తీయబడును
  • టాన్సిల్స్
  • ఆహారం మింగలేకపోవడం

🔬 ENT శస్త్రచికిత్సలు

  • ఎండోస్కోపీ ద్వారా చేప ముల్లు తొలగింపు
  • ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ (FESS)
  • సెప్టోప్లాస్టీ విత్ బైలాటరల్ పార్టియల్ టర్బినెక్టమీ
  • సెప్టోప్లాస్టీ + బైలాటరల్ పార్టియల్ టర్బినెక్టమీ + FESS
  • టాన్సిలెక్టమీ (Tonsil Removal Surgery)
  • టైంపానోప్లాస్టీ (Eardrum Repair)
  • నాజల్ పాలిప్స్ తొలగింపు
  • అడినాయిడెక్టమీ (Adenoid Surgery)
  • మైరింగోప్లాస్టీ
  • కీలాయిడ్ తొలగింపు
  • కాంఖోబులెక్టమీ
  • చెవి లోబ్లోప్లాస్టీ
  • చెంప వాపు & ఆవలించినప్పుడు దవడ జారడం
  • ముక్కు ఎముక విరగడం (నాసల్ బోన్ ఫ్రాక్చర్)
  • మైరింగోటమీ & గ్రోమెట్ ఇన్సర్షన్
  • ఇంట్రా-లెషనల్ స్టెరాయిడ్ చికిత్స

ప్రత్యేక వైద్య సేవలు

  • వీడియో ఎండోస్కోపీ – ముక్కు, సైనస్ మరియు గొంతు సమస్యలను సూక్ష్మంగా గుర్తించే అధునాతన పరీక్ష
కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి