🚑 24/7 అత్యవసర సేవలు · ICU · అంబులెన్స్📞 9346113364
Medicare Hospitals

చికిత్సలు ›

గొంతు నొప్పి & మింగడం ఇబ్బంది

గొంతు నొప్పి & మింగడం ఇబ్బంది · చిత్రం

గొంతు నొప్పి & మింగడం ఇబ్బంది

Sore throat and swallowing problems

టాన్సిల్స్ ఇన్ఫెక్షన్, గొంతు వాపు, ఇరుక్కున్న ముల్లు – కారణం వేరైనా బాధ ఒకటే. రెండు వారాలు దాటిన బొంగురు గొంతు మాత్రం తప్పకుండా చూపించాలి.

దీన్నే ఇలా కూడా అంటారు: గొంతు నొప్పి · మింగలేకపోతున్నాను · గొంతు బొంగురు · గొంతులో ఏదో ఇరుక్కుంది

ఇవి ఉంటే వేచి ఉండకండి – వెంటనే రండి

  • ·ఉమ్మి కూడా మింగలేకపోవడం, నోరు తెరవలేకపోవడం
  • ·ఊపిరి ఇబ్బంది
  • ·గొంతులో ఎముక, కాయిన్ ఇరుక్కోవడం – వెంటనే
  • ·రెండు వారాలు దాటిన బొంగురు గొంతు
  • ·మెడలో గడ్డ

అత్యవసర సేవలు 24/7 – ఆదివారం, పండుగ రోజు కూడా · 9346113364

వస్తే ఏం జరుగుతుంది

  • ·గొంతు, ఎండోస్కోపీ పరీక్ష
  • ·ఇరుక్కున్నది ఉంటే ఎండోస్కోప్‌తో తీయడం – 24/7
  • ·పదేపదే వస్తుంటే టాన్సిల్స్ ఆపరేషన్ గురించి చెప్పడం
  • ·బొంగురు గొంతుకు వాయిస్ బాక్స్ పరీక్ష

ఇక్కడే ఉన్నవి – ఏలూరు వెళ్లక్కర్లేదు

  • ·ENT ఎండోస్కోపీ – 24/7
  • ·డా. హారిక (MS, ENT)
  • ·టాన్సిలెక్టమీ ఇక్కడే
  • ·24/7 ల్యాబ్, ఫార్మసీ

ఇంట్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు

  • ·గోరువెచ్చని ఉప్పు నీళ్లతో పుక్కిలించడం
  • ·నీళ్లు ఎక్కువ తాగండి, గొంతు తడిగా ఉంచండి
  • ·ముల్లు ఇరుక్కుంటే అన్నం ముద్ద మింగొద్దు – అది ఇంకా లోపలికి తోస్తుంది
  • ·పొగ, కారం తగ్గించండి
Dr. Harikaడా. హారికMBBS., MS (ENT)సీనియర్ ENT సర్జన్
కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి