24/7 అత్యవసర సేవలు · ICU · అంబులెన్స్ 9346113364
Medicare Hospitals

చికిత్సలు ›

చెంప వాపు & దవడ జారడం · చిత్రం

చెంప వాపు & దవడ జారడం

Jaw pain and dislocation

ఆవలించినప్పుడు లేదా గట్టిగా నమిలినప్పుడు దవడ కీలు జారడం, లేదా చెంప గ్రంథి వాపు. రెండూ ఇక్కడే చూస్తారు – జారిన దవడను వెంటనే సరైన చోటుకు తెస్తారు.

దీన్నే ఇలా కూడా అంటారు: ఆవలిస్తే దవడ జారింది · నోరు మూయలేకపోతున్నాను · చెంప వాపు · నమలడం నొప్పి

ఇవి ఉంటే వేచి ఉండకండి – వెంటనే రండి

  • ·నోరు మూయలేకపోవడం – వెంటనే రండి
  • ·మింగలేకపోవడం, ఊపిరి ఇబ్బంది
  • ·వాపుతో పాటు జ్వరం
  • ·నోరు తెరవలేకపోవడం

అత్యవసర సేవలు 24/7 – ఆదివారం, పండుగ రోజు కూడా · 9346113364

వస్తే ఏం జరుగుతుంది

  • ·పరీక్ష చేసి, జారిన దవడను చేతితోనే సరైన చోటుకు తేవడం – నిమిషాల పని
  • ·వాపు అయితే కారణం చూడటం, అవసరమైతే స్కాన్
  • ·మళ్ళీ జారకుండా ఏం చేయాలో చెప్పడం

ఇక్కడే ఉన్నవి – ఏలూరు వెళ్లక్కర్లేదు

  • ·ENT – డా. హారిక
  • ·24/7 అత్యవసర సేవలు
  • ·X-ray, స్కానింగ్

ఇంట్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు

  • ·జారిన దవడను ఇంట్లో సొంతంగా సరిచేయడానికి ప్రయత్నించొద్దు
  • ·కొన్ని రోజులు మెత్తని ఆహారం, పెద్దగా నోరు తెరవొద్దు
  • ·ఆవలించేటప్పుడు చేత్తో గడ్డం కింద ఆనించండి
  • ·చల్లని కాపడం
Dr. Harikaడా. హారికMBBS., MS (ENT)సీనియర్ ENT సర్జన్
కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి