
డా. హారిక
MBBS., MS (ENT)
ENT సర్జన్
రిజిస్ట్రేషన్ నెం.: 112855
చెవి, ముక్కు, గొంతు వ్యాధి నిపుణులు. వీడియో ఎండోస్కోపీ మరియు అన్ని రకాల ENT చిన్న & పెద్ద శస్త్రచికిత్సలు.
- వీడియో ఎండోస్కోపీ
- సైనస్ సర్జరీ (FESS)
- టాన్సిల్స్, అడెనాయిడ్స్
- చెవి పొర & వినికిడి చికిత్స
సోమ–శని OP: ఉదయం 10 – మధ్యాహ్నం 2, సాయంత్రం 6 – రాత్రి 8 · ఆదివారం OP ఉండదు
అందించే వైద్య సేవలు – చెవి, ముక్కు, గొంతు (ENT)
👂 చెవి సమస్యలు
- ✓ చెవిలో తీవ్రమైన కారుడు
- ✓ చెవి నొప్పి మరియు శబ్దం
- ✓ వినికిడి లోపం
- ✓ చిన్న పిల్లల్లో వినికిడి లోపం
- ✓ చెవిలో ఇరుక్కున్న గింజలు, రాళ్లు, పురుగులు తీయబడును
👃 ముక్కు సమస్యలు
- ✓ జలుబు, తుమ్ములు, ఎలర్జీ
- ✓ సైనస్ సమస్య
- ✓ ముక్కు నుండి రక్తం కారుట
- ✓ ముక్కు దూలం వంకర
- ✓ ముక్కులో ఇరుక్కున్న గింజలు, రాళ్లు తీయబడును
👄 గొంతు సమస్యలు
- ✓ గొంతు నొప్పి, మంట
- ✓ గొంతు వాపు రావుట
- ✓ గొంతులో ఇరుక్కున్న కాయిన్స్, చెదములు, మటన్ & చికెన్ ఎముకలు తీయబడును
- ✓ టాన్సిల్స్
- ✓ ఆహారం మింగలేకపోవడం
🔬 ENT శస్త్రచికిత్సలు
- ✓ ఎండోస్కోపీ ద్వారా చేప ముల్లు తొలగింపు
- ✓ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ (FESS)
- ✓ సెప్టోప్లాస్టీ విత్ బైలాటరల్ పార్టియల్ టర్బినెక్టమీ
- ✓ సెప్టోప్లాస్టీ + బైలాటరల్ పార్టియల్ టర్బినెక్టమీ + FESS
- ✓ టాన్సిలెక్టమీ (Tonsil Removal Surgery)
- ✓ టైంపానోప్లాస్టీ (Eardrum Repair)
- ✓ నాజల్ పాలిప్స్ తొలగింపు
- ✓ అడినాయిడెక్టమీ (Adenoid Surgery)
- ✓ మైరింగోప్లాస్టీ
- ✓ కీలాయిడ్ తొలగింపు
- ✓ కాంఖోబులెక్టమీ
- ✓ చెవి లోబ్లోప్లాస్టీ
- ✓ చెంప వాపు & ఆవలించినప్పుడు దవడ జారడం
- ✓ ముక్కు ఎముక విరగడం (నాసల్ బోన్ ఫ్రాక్చర్)
- ✓ మైరింగోటమీ & గ్రోమెట్ ఇన్సర్షన్
- ✓ ఇంట్రా-లెషనల్ స్టెరాయిడ్ చికిత్స
ఇక్కడ ఉన్న పరికరాలు
- • వీడియో ఎండోస్కోపీ – ముక్కు, సైనస్, గొంతు లోపల కెమెరాతో చూసి పరీక్షించడం
డా. హారిక చేసే ఆపరేషన్లు
AI చిత్రంటాన్సిలెక్టమీ (టాన్సిల్స్ తొలగింపు)సాధారణంగా 1–2 రోజులుAI చిత్రంఅడినాయిడెక్టమీసాధారణంగా 1–2 రోజులుAI చిత్రంసెప్టోప్లాస్టీ (ముక్కు దూలం సరిచేయడం)సాధారణంగా 1–2 రోజులుAI చిత్రంఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ (FESS)సాధారణంగా 1–2 రోజులుAI చిత్రంనాజల్ పాలిప్స్ తొలగింపుసాధారణంగా 1–2 రోజులుAI చిత్రంటైంపానోప్లాస్టీ (చెవి పొర మరమ్మతు)సాధారణంగా 1–2 రోజులుAI చిత్రంమైరింగోప్లాస్టీసాధారణంగా 1–2 రోజులుAI చిత్రంకాంఖోబులెక్టమీసాధారణంగా 1–2 రోజులుAI చిత్రంముక్కు ఎముక విరగడంసాధారణంగా 1–2 రోజులుAI చిత్రంమైరింగోటమీ & గ్రోమెట్డే-కేర్ – అదే రోజు ఇంటికిAI చిత్రంఇరుక్కున్నవి తొలగింపు (ఎండోస్కోపీ)డే-కేర్ – అదే రోజు ఇంటికిAI చిత్రంచెవి లోబ్లోప్లాస్టీ (చెవి తమ్మె కుట్టు)డే-కేర్ – అదే రోజు ఇంటికిAI చిత్రంకీలాయిడ్ తొలగింపుడే-కేర్ – అదే రోజు ఇంటికి



















