జనరల్ మెడిసిన్
షుగర్, బి.పి., థైరాయిడ్ మరియు అన్ని సాధారణ వ్యాధులకు చికిత్స
వైద్య నిపుణులు
డా. పర్వీన్ సుల్తానా
రిజిస్ట్రేషన్ నెం.: 85038
MBBS., MD (General Medicine)
సీనియర్ జనరల్ ఫిజీషియన్ & డయాబెటిస్ స్పెషలిస్ట్
అన్ని రకాల సాధారణ వ్యాధులకు వైద్యం అందించబడును. షుగర్, బి.పి., థైరాయిడ్ మరియు ఇతర సాధారణ వ్యాధులకు చికిత్స అందించబడును.
డాక్టర్ ప్రొఫైల్ →అందించే వైద్య సేవలు
- ✓ షుగర్ వ్యాధులు
- ✓ బి.పీ. వ్యాధులు
- ✓ థైరాయిడ్ వ్యాధులు
- ✓ జ్వరం, జలుబు & దగ్గు
- ✓ గ్యాస్, కడుపు ఉబ్బరం
- ✓ జీర్ణకోశ వ్యాధులు
- ✓ ఆస్తమా, ఆయాసం
- ✓ ఊపిరితిత్తుల వ్యాధులు
- ✓ గుండెపోటు
- ✓ గుండె సంబంధిత వ్యాధులు
- ✓ లివర్ సమస్యలు, కామెర్లు
- ✓ కిడ్నీ, మూత్ర సంబంధిత సమస్యలు
- ✓ ఎముకలు మరియు కీళ్ల వ్యాధులు
- ✓ కండరాల నొప్పులు
- ✓ ఫిట్స్, మూర్చ వ్యాధులు
- ✓ పార్కిన్సన్ కేసులు
- ✓ కుక్క కాటు, పాము కాటు
- ✓ ఇంకా ఇతర అనారోగ్య సమస్యలకు చికిత్స