🚑 24/7 అత్యవసర సేవలు · ICU · అంబులెన్స్📞 9346113364
Medicare Hospitals

చికిత్సలు ›

థైరాయిడ్

థైరాయిడ్ · చిత్రం

థైరాయిడ్

Thyroid problems

మెడలోని చిన్న గ్రంథి పనితీరు తగ్గినా, పెరిగినా శరీరమంతా ప్రభావం – బరువు, నిద్ర, నెలసరి, గుండె వేగం అన్నీ మారతాయి. రక్త పరీక్షతో తేలిపోతుంది.

దీన్నే ఇలా కూడా అంటారు: థైరాయిడ్ · బరువు పెరుగుతున్నాను · ఎప్పుడూ అలసట · మెడ దగ్గర వాపు · జుట్టు రాలుతోంది

ఇవి ఉంటే వేచి ఉండకండి – వెంటనే రండి

  • ·మెడ వాపు వేగంగా పెరగడం
  • ·మింగడం, ఊపిరి ఇబ్బంది
  • ·గుండె వేగంగా కొట్టుకోవడంతో పాటు వణుకు, చెమటలు
  • ·గొంతు బొంగురుపోవడం

అత్యవసర సేవలు 24/7 – ఆదివారం, పండుగ రోజు కూడా · 9346113364

వస్తే ఏం జరుగుతుంది

  • ·TSH, T3, T4 పరీక్ష – రిపోర్ట్ ఒక గంటలో
  • ·మెడ పరీక్ష, అవసరమైతే స్కాన్
  • ·మందు మొదలుపెట్టి, ఆరు వారాల తర్వాత మళ్ళీ పరీక్ష చేసి మోతాదు సరిచేయడం

ఇక్కడే ఉన్నవి – ఏలూరు వెళ్లక్కర్లేదు

  • ·థైరాయిడ్ ప్రొఫైల్ – గంటలో రిపోర్ట్
  • ·స్కానింగ్
  • ·గడ్డ ఉంటే సర్జన్ అభిప్రాయం ఇక్కడే

ఇంట్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు

  • ·మాత్ర పరగడుపున, నీళ్లతో – తర్వాత అరగంట వరకు ఏమీ తినొద్దు
  • ·కాల్షియం, ఐరన్ మాత్రలు థైరాయిడ్ మాత్రతో కలిపి వేసుకోవద్దు – నాలుగు గంటల తేడా
  • ·డాక్టర్ చెప్పకుండా మోతాదు మార్చొద్దు
Dr. Parveen Sultanaడా. పర్వీన్ సుల్తానాMBBS., MD (General Medicine)సీనియర్ జనరల్ ఫిజీషియన్ & డయాబెటిస్ స్పెషలిస్ట్
కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి