24/7 అత్యవసర సేవలు · ICU · అంబులెన్స్ 9346113364
Medicare Hospitals
Dr. Parveen Sultana

డా. పర్వీన్ సుల్తానా

MBBS., MD (General Medicine)

జనరల్ ఫిజీషియన్

రిజిస్ట్రేషన్ నెం.: 85038

అన్ని రకాల సాధారణ వ్యాధులకు వైద్యం అందించబడును. షుగర్, బి.పి., థైరాయిడ్ మరియు ఇతర సాధారణ వ్యాధులకు చికిత్స అందించబడును.

  • షుగర్ & బి.పి.
  • థైరాయిడ్, కామెర్లు, కిడ్నీ
  • జ్వరం, ఆయాసం, ఫిట్స్
  • రాత్రింబవళ్లు ఆసుపత్రిలోనే

సోమ–శని OP: ఉదయం 10 – మధ్యాహ్నం 2, సాయంత్రం 6 – రాత్రి 8 · అత్యవసరాలకు 24/7 హాస్పిటల్‌లోనే

అందించే వైద్య సేవలు – జనరల్ మెడిసిన్

  • ✓ షుగర్ వ్యాధులు
  • ✓ బి.పీ. వ్యాధులు
  • ✓ థైరాయిడ్ వ్యాధులు
  • ✓ జ్వరం, జలుబు & దగ్గు
  • ✓ గ్యాస్, కడుపు ఉబ్బరం
  • ✓ జీర్ణకోశ వ్యాధులు
  • ✓ ఆస్తమా, ఆయాసం
  • ✓ ఊపిరితిత్తుల వ్యాధులు
  • ✓ గుండెపోటు
  • ✓ గుండె సంబంధిత వ్యాధులు
  • ✓ లివర్ సమస్యలు, కామెర్లు
  • ✓ కిడ్నీ, మూత్ర సంబంధిత సమస్యలు
  • ✓ ఎముకలు మరియు కీళ్ల వ్యాధులు
  • ✓ కండరాల నొప్పులు
  • ✓ ఫిట్స్, మూర్చ వ్యాధులు
  • ✓ పార్కిన్సన్ కేసులు
  • ✓ కుక్క కాటు, పాము కాటు
  • ✓ ఇంకా ఇతర అనారోగ్య సమస్యలకు చికిత్స
జనరల్ మెడిసిన్ →
కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి