🚑 24/7 అత్యవసర సేవలు · ICU · అంబులెన్స్📞 9346113364
మెడికేర్ హాస్పిటల్స్కైకలూరు · మల్టీ స్పెషాలిటీ
Dr. G. Laxminarayana

డా. జి. లక్ష్మీనారాయణ

MBBS., D.A.

సీనియర్ అనస్థీషియాలజిస్ట్ & ఇంటెన్సివిస్ట్ (ICU)

అన్ని రకాల శస్త్రచికిత్సలకు సురక్షితమైన మత్తు (అనస్థీషియా) మరియు 24/7 ICU, వెంటిలేటర్ పేషెంట్ల సంరక్షణ. అత్యవసర పరిస్థితుల్లో క్రిటికల్ కేర్ నిపుణులు.

  • సర్జరీలకు సురక్షిత అనస్థీషియా
  • 24/7 ICU & వెంటిలేటర్ కేర్
  • క్రిటికల్ కేర్ నిపుణులు

ప్రతిరోజూ – 24/7 ICU సేవలు

అందించే వైద్య సేవలుజనరల్ మెడిసిన్

  • షుగర్ వ్యాధులు
  • బి.పీ. వ్యాధులు
  • థైరాయిడ్ వ్యాధులు
  • జ్వరం, జలుబు & దగ్గు
  • గ్యాస్, కడుపు ఉబ్బరం
  • జీర్ణకోశ వ్యాధులు
  • ఆస్తమా, ఆయాసం
  • ఊపిరితిత్తుల వ్యాధులు
  • గుండెపోటు
  • గుండె సంబంధిత వ్యాధులు
  • లివర్ సమస్యలు, కామెర్లు
  • కిడ్నీ, మూత్ర సంబంధిత సమస్యలు
  • ఎముకలు మరియు కీళ్ల వ్యాధులు
  • కండరాల నొప్పులు
  • ఫిట్స్, మూర్చ వ్యాధులు
  • పార్కిన్సన్ కేసులు
  • కుక్క కాటు, పాము కాటు
  • ఇంకా ఇతర అనారోగ్య సమస్యలకు చికిత్స
జనరల్ మెడిసిన్
కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి