24/7 అత్యవసర సేవలు · ICU · అంబులెన్స్ 9346113364
Medicare Hospitals
G

డా. గౌతమ్

MS (Ortho)

సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్

ఎముకలు, కీళ్లు, వెన్నెముక నిపుణులు. చెయ్యి, కాలు – అన్ని రకాల విరిగిన ఎముకలకు కట్లు & ఆపరేషన్లు; మోకాలి, తుంటి మార్పిడి; ఆర్థ్రోస్కోపీ; ఎముకల నొప్పులు, వాపులు; అన్ని ప్రమాద & ట్రామా కేసులకు 24/7 అత్యవసర చికిత్స.

  • చెయ్యి, కాలు – అన్ని ఫ్రాక్చర్లు
  • మోకాలి & తుంటి మార్పిడి
  • ఆర్థ్రోస్కోపీ, ACL, డిస్క్
  • ప్రమాద & ట్రామా కేసులు 24/7

సోమ–శని OP: ఉదయం 10 – మధ్యాహ్నం 2, సాయంత్రం 5 – రాత్రి 9 · ప్రమాదాలు, గాయాలు 24/7 ఏ సమయంలోనైనా

అందించే వైద్య సేవలు – ఆర్థోపెడిక్ (ఎముకలు & కీళ్లు)

  • ✓ చెయ్యి విరగడం, కాలు విరగడం – అన్ని రకాల ఫ్రాక్చర్లకు కట్లు & సర్జరీలు
  • ✓ ప్రమాద & ట్రామా కేసులు – అన్ని రకాలు, 24/7
  • ✓ ఎముకలు మరియు కీళ్ల వ్యాధులు
  • ✓ ఎముకల దగ్గర వాపులు, గడ్డలు
  • ✓ మోకాళ్ల నొప్పులు, మోకాలి అరుగుదల (ఆర్థరైటిస్)
  • ✓ నడుము నొప్పి, డిస్క్ జారడం, సయాటికా
  • ✓ మెడ నొప్పులు, భుజము నొప్పులు, ఫ్రోజెన్ షోల్డర్
  • ✓ మడమ నొప్పులు, మణికట్టు నొప్పులు
  • ✓ గౌట్ – యూరిక్ యాసిడ్ నొప్పులు
  • ✓ ఎముకల బలహీనత (ఆస్టియోపొరోసిస్)
  • ✓ రుమాటాయిడ్ వ్యాధులు
  • ✓ కండరాల నొప్పులు, బెణుకులు, లిగమెంట్ గాయాలు
  • ✓ వెన్నెముక సమస్యలు
  • ✓ ఇంప్లాంట్ తొలగింపు (ప్లేటు, స్క్రూలు తీయడం)
  • ✓ 24/7 ఎమర్జెన్సీ సేవలు
ఆర్థోపెడిక్ (ఎముకలు & కీళ్లు) →
కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి