M
డా. మేఘన వలేటి
MBBS., MD (DVL) – Gold Medalist
సీనియర్ డెర్మటాలజిస్ట్ & కాస్మోటాలజిస్ట్
చర్మం, జుట్టు, గోరు సంబంధిత వ్యాధులకు చికిత్స. Hair PRP, లేజర్, హైడ్రాఫేషియల్, MNRF వంటి అధునాతన సేవలు.
- Gold Medalist
- Hair PRP / GFC
- లేజర్ హెయిర్ రిమూవల్
వారంలో నిర్ణీత రోజులు – ముందుగా బుక్ చేసుకోండి
అందించే వైద్య సేవలు – చర్మ వ్యాధులు (డెర్మటాలజీ)
చర్మ వ్యాధులు
- ✓ చిన్న పిల్లల్లో వచ్చే చర్మ వ్యాధులు
- ✓ పెద్దల్లో వచ్చే చర్మ వ్యాధులు
- ✓ గజ్జి, తామర, దురద, ఎగ్జిమాకు చికిత్స
- ✓ దీర్ఘకాలిక పుండ్లకు PRP చికిత్స
- ✓ పులిపిర్లు, మొటిమలు, సూరి కాటుకు
- ✓ మొటిమలు, ముఖం మీద మచ్చలు
- ✓ సోరియాసిస్, బొల్లి, సోపు మచ్చలు
- ✓ నల్లని, తెల్లని మచ్చలకు చికిత్స
- ✓ కాలిన గాయాలు, కాలిన మచ్చలు
- ✓ స్కిన్ అలర్జీ, డ్రై స్కిన్, దద్దుర్లు
- ✓ కుష్ఠు వ్యాధి
- ✓ చర్మం మీద వచ్చే కొప్పు గడ్డలకు చికిత్స
జుట్టు వ్యాధులు
- ✓ జుట్టు రాలడం, బట్టతల
- ✓ చుండ్రు సమస్యలు
- ✓ జుట్టు రాలడం కొరకు చికిత్స
- ✓ అవాంఛిత రోమాలకు లేజర్ ట్రీట్‌మెంట్
గోరు వ్యాధులు
- ✓ గోరు చుట్టు
- ✓ పుచ్చు గోర్లకు చికిత్స
సుఖ వ్యాధులు
- ✓ గోనేరియా
- ✓ సిఫిలిస్
- ✓ HIV / AIDS
- ✓ జననేంద్రియాల సంబంధిత వ్యాధులు
- ✓ ఇతర లైంగికంగా సంక్రమించే వ్యాధులు (STIs)
⭐ ప్రత్యేక వైద్య సేవలు
- • Hair PRP – ట్రీట్‌మెంట్ (GFC)
- • కెమికల్ పీల్స్ చికిత్స
- • హైడ్రాఫేషియల్
- • ఎలక్ట్రోకాటరీ
- • కార్బన్ పీల్ చికిత్స
- • మెడిఫేషియల్
- • లేజర్ హెయిర్ రిమూవల్ చికిత్స
- • MNRF ట్రీట్‌మెంట్
- • టాటూ రిమూవల్ చికిత్స