
సుఖ వ్యాధులు (STI) · చిత్రం
సుఖ వ్యాధులు (STI)
Sexually transmitted infections
గుట్టుగా, తీర్పు లేకుండా చూస్తారు. చాలావరకు మందులతో పూర్తిగా తగ్గుతాయి – ఆలస్యం చేయడం వల్లే ఇబ్బంది, అలాగే భాగస్వామికి కూడా వెళ్తుంది.
దీన్నే ఇలా కూడా అంటారు: సుఖ వ్యాధి · పుండు · మంట · స్రావం · HIV పరీక్ష
ఇవి ఉంటే వేచి ఉండకండి – వెంటనే రండి
- ·జననేంద్రియాల మీద పుండు, గడ్డ
- ·మూత్రంలో మంట, స్రావం
- ·వాపు, జ్వరం
- ·గర్భిణీ అయితే – వెంటనే చూపించాలి
అత్యవసర సేవలు 24/7 – ఆదివారం, పండుగ రోజు కూడా · 9346113364
వస్తే ఏం జరుగుతుంది
- ·గుట్టుగా పరీక్ష – మీ వివరాలు బయటికి వెళ్లవు
- ·అవసరమైన రక్త పరీక్షలు (HIV, VDRL తదితరాలు)
- ·మందులతో చికిత్స; భాగస్వామికి కూడా ఎందుకు అవసరమో చెప్పడం
- ·మళ్ళీ రాకుండా ఏం చేయాలో చెప్పడం
ఇక్కడే ఉన్నవి – ఏలూరు వెళ్లక్కర్లేదు
- ·డా. మేఘన వలేటి (MD, DVL)
- ·24/7 ల్యాబ్ – రిపోర్టులు గుట్టుగా
- ·24/7 ఫార్మసీ
ఇంట్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు
- ·సిగ్గుపడి ఆలస్యం చేయొద్దు – ముందుగా చూపిస్తే తేలికగా తగ్గుతుంది
- ·మందు కోర్సు పూర్తి చేయాలి, మధ్యలో ఆపొద్దు
- ·భాగస్వామి కూడా పరీక్ష చేయించుకోవాలి – లేకపోతే మళ్ళీ వస్తుంది
- ·నాటు మందులు, సొంత మందులు వద్దు
డా. మేఘన వలేటిMBBS., MD (DVL) – Gold Medalistసీనియర్ డెర్మటాలజిస్ట్ & కాస్మోటాలజిస్ట్