🚑 24/7 అత్యవసర సేవలు · ICU · అంబులెన్స్📞 9346113364
Medicare Hospitals

చికిత్సలు ›

జుట్టు రాలడం & చుండ్రు

జుట్టు రాలడం & చుండ్రు · చిత్రం

జుట్టు రాలడం & చుండ్రు

Hair fall and dandruff

రోజుకి వంద వెంట్రుకలు రాలడం మామూలే. అంతకంటే ఎక్కువైతే – రక్తహీనత, థైరాయిడ్, విటమిన్ లోపం, ఒత్తిడి – కారణం లోపల ఉండొచ్చు. పరీక్ష చేస్తే తెలుస్తుంది.

దీన్నే ఇలా కూడా అంటారు: జుట్టు రాలుతోంది · బట్టతల · చుండ్రు · జుట్టు పలచబడింది

ఇవి ఉంటే వేచి ఉండకండి – వెంటనే రండి

  • ·చోట్లు చోట్లుగా ఊడిపోవడం
  • ·తలలో దురద, చీము, పొక్కులు
  • ·కనుబొమ్మలు కూడా రాలడం
  • ·ఒక్కసారిగా ఎక్కువ రాలడం

అత్యవసర సేవలు 24/7 – ఆదివారం, పండుగ రోజు కూడా · 9346113364

వస్తే ఏం జరుగుతుంది

  • ·తల పరీక్ష
  • ·రక్తహీనత, థైరాయిడ్, విటమిన్ డి & బి12 పరీక్షలు
  • ·కారణాన్ని బట్టి చికిత్స – మందులు, లోపం ఉంటే సప్లిమెంట్లు
  • ·అవసరమైతే PRP గురించి చెప్పడం

ఇక్కడే ఉన్నవి – ఏలూరు వెళ్లక్కర్లేదు

  • ·డా. మేఘన వలేటి (MD, DVL)
  • ·24/7 ల్యాబ్ – హిమోగ్లోబిన్, థైరాయిడ్, విటమిన్లు
  • ·PRP చికిత్స ఇక్కడే

ఇంట్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు

  • ·వారానికి రెండు మూడు సార్లు తల స్నానం చాలు
  • ·గట్టిగా జడ వేయడం, ఎక్కువ వేడి తగ్గించండి
  • ·ఆకుకూరలు, పప్పులు, గుడ్లు – రక్తహీనత జుట్టు రాలడానికి పెద్ద కారణం
  • ·నూనెలు, నాటు మందులతో వెంట్రుకలు మొలవవు – కారణం కనుక్కోవడమే దారి
Dr. Meghana Valetiడా. మేఘన వలేటిMBBS., MD (DVL) – Gold Medalistసీనియర్ డెర్మటాలజిస్ట్ & కాస్మోటాలజిస్ట్
కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి