
మొటిమలు & ముఖం మచ్చలు · చిత్రం
మొటిమలు & ముఖం మచ్చలు
Acne and facial marks
చర్మంలో నూనె గ్రంథులు ఎక్కువ పనిచేయడం. చిదిమితే మచ్చ, గుంత శాశ్వతంగా ఉండిపోతాయి – అందుకే మొదట్లోనే చికిత్స మొదలుపెడితే మచ్చలే ఉండవు.
దీన్నే ఇలా కూడా అంటారు: మొటిమలు · ముఖం మీద మచ్చలు · పింపుల్స్ · గుంతలు పడ్డాయి
ఇవి ఉంటే వేచి ఉండకండి – వెంటనే రండి
- ·లోతైన, నొప్పితో కూడిన గడ్డలు
- ·మందు వేసుకున్నాక ఒక్కసారిగా పెరగడం
- ·నెలసరి క్రమం తప్పడంతో పాటు మొటిమలు, అవాంఛిత రోమాలు
అత్యవసర సేవలు 24/7 – ఆదివారం, పండుగ రోజు కూడా · 9346113364
వస్తే ఏం జరుగుతుంది
- ·చర్మ పరీక్ష, ఎంత తీవ్రత ఉందో చూడటం
- ·హార్మోన్, థైరాయిడ్ పరీక్షలు అవసరమైతే
- ·మందులు, క్రీములు – ఎన్ని నెలలు వాడాలో స్పష్టంగా చెప్పడం
- ·మచ్చలకు చికిత్స గురించి చెప్పడం
ఇక్కడే ఉన్నవి – ఏలూరు వెళ్లక్కర్లేదు
- ·డా. మేఘన వలేటి (MD, DVL) – గోల్డ్ మెడలిస్ట్
- ·24/7 ల్యాబ్ – హార్మోన్ పరీక్షలు
- ·24/7 ఫార్మసీ
ఇంట్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు
- ·చిదమొద్దు – మచ్చ అలాగే ఉండిపోతుంది
- ·రోజుకి రెండుసార్లు మెత్తగా ముఖం కడగడం చాలు, ఎక్కువ రుద్దొద్దు
- ·ఎండకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్
- ·మూడు నెలలు ఓపిక పట్టాలి – వారంలో మారదు
డా. మేఘన వలేటిMBBS., MD (DVL) – Gold Medalistసీనియర్ డెర్మటాలజిస్ట్ & కాస్మోటాలజిస్ట్