🚑 24/7 అత్యవసర సేవలు · ICU · అంబులెన్స్📞 9346113364
Medicare Hospitals

ఆపరేషన్లు ›

రొమ్ములో గడ్డ

Breast lump

మత్తు: జనరల్ లేదా లోకల్ సాధారణంగా 1–2 రోజులు

ఇవి ఉంటే వేచి ఉండకండి, వెంటనే రండి: వేగంగా పెరగడం, చర్మం మారడం, రక్తం/నీరు కారడం

స్కాన్/బయాప్సీ తర్వాత తొలగింపు

ఎలా చేస్తారు

గడ్డను చుట్టూ కొంచెం ఆరోగ్యకరమైన కణజాలంతో కలిపి తీసి, పరీక్షకు పంపుతారు. కోత వీలైనంత దాగేలా పెడతారు.

దీన్నే ఇలా కూడా అంటారు: ఛాతీలో గడ్డ · fibroadenoma

రొమ్ములో గడ్డ
రొమ్ములో గడ్డ · చిత్రం

ఇప్పుడు నడుస్తున్న ఆఫర్

సర్జరీ ఛార్జీలు & జనరల్ రూమ్ ఛార్జీలు ఉచితం. మీరు చెల్లించేది టెస్టులు, అనస్థీషియా, మందులు మాత్రమే. డాక్టర్ పరీక్ష చేశాక కచ్చితంగా చెబుతారు.

ఆపరేషన్ ముందు, తర్వాత

ఇవి ఈ రకమైన ఆపరేషన్‌కి సాధారణంగా చెప్పే సూచనలు. మీ ఆపరేషన్ చేసిన డాక్టర్ మీకు చెప్పినవే చివరివి – ఏదైనా తేడా ఉంటే ఆయన మాటే పాటించండి.

ముందు ఏం చేయాలి

  • ·స్కాన్, బయాప్సీ రిపోర్టులు తీసుకురండి
  • ·ఆపరేషన్ ముందు రాత్రి 10 తర్వాత ఏమీ తినకూడదు

తర్వాత ఏం చేయాలి

  • ·మంచి సపోర్ట్ ఇచ్చే బ్రా వాడండి – వాపు తగ్గుతుంది
  • ·కట్టు పొడిగా ఉంచండి
  • ·చెయ్యి మెల్లగా కదిలిస్తూ ఉండండి, పూర్తిగా కదపకుండా ఉండకండి
  • ·బయాప్సీ రిపోర్ట్ కోసం చెప్పిన రోజు తప్పకుండా రండి

ఏం చేయకూడదు

  • ·ఆ వైపు చేత్తో బరువులు ఎత్తడం
  • ·కుట్లు తడపడం

ఇవి ఉంటే వెంటనే తిరిగి రండి

  • ·వాపు, ఎరుపు పెరగడం
  • ·చీము
  • ·జ్వరం

ఏ సమయంలోనైనా – అత్యవసర సేవలు 24/7 · 9346113364

Dr. Vamsi Krishnaడా. వంశీ కృష్ణMBBS., MS (General Surgery)జనరల్ సర్జన్ & లాపరోస్కోపిక్ సర్జన్
కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి