🚑 24/7 అత్యవసర సేవలు · ICU · అంబులెన్స్📞 9346113364
Medicare Hospitals

ఆపరేషన్లు ›

సున్తీ

Circumcision

మత్తు: లోకల్ లేదా జనరల్ (వయసును బట్టి) డే-కేర్ – చాలామంది అదే రోజు ఇంటికి

పిల్లలకు, పెద్దవారికి ఇద్దరికీ

ఎలా చేస్తారు

ముందు చర్మాన్ని తీసి కుట్టేస్తారు. పిల్లలకు జనరల్ మత్తు, పెద్దవారికి లోకల్ సరిపోతుంది.

దీన్నే ఇలా కూడా అంటారు: phimosis · ముందు చర్మం · చర్మం వెనక్కి రావట్లేదు

సున్తీ
సున్తీ · చిత్రం

ఇప్పుడు నడుస్తున్న ఆఫర్

సర్జరీ ఛార్జీలు & జనరల్ రూమ్ ఛార్జీలు ఉచితం. మీరు చెల్లించేది టెస్టులు, అనస్థీషియా, మందులు మాత్రమే. డాక్టర్ పరీక్ష చేశాక కచ్చితంగా చెబుతారు.

ఆపరేషన్ ముందు, తర్వాత

ఇవి ఈ రకమైన ఆపరేషన్‌కి సాధారణంగా చెప్పే సూచనలు. మీ ఆపరేషన్ చేసిన డాక్టర్ మీకు చెప్పినవే చివరివి – ఏదైనా తేడా ఉంటే ఆయన మాటే పాటించండి.

ముందు ఏం చేయాలి

  • ·ఆపరేషన్ ముందు రాత్రి 10 తర్వాత ఏమీ తినకూడదు, తాగకూడదు
  • ·రక్తం పలచబడే మందులు వాడుతుంటే ముందే చెప్పండి
  • ·జలుబు, దగ్గు ఉంటే చెప్పండి – దగ్గు కుట్ల మీద ఒత్తిడి పెడుతుంది

తర్వాత ఏం చేయాలి

  • ·కట్టు పొడిగా ఉంచండి; డాక్టర్ చెప్పిన రోజు డ్రెస్సింగ్ మార్పించండి
  • ·మొదటి రోజు నుంచే మెల్లగా నడవండి
  • ·దగ్గు లేదా తుమ్ము వచ్చినప్పుడు ఆ చోటుని చేత్తో నొక్కి పట్టుకోండి
  • ·వదులైన లోదుస్తులు వాడండి

ఏం చేయకూడదు

  • ·బరువులు ఎత్తడం – కనీసం నాలుగు వారాలు (10 కిలోల పైన అస్సలు వద్దు)
  • ·పొలం పని, తోపుడు బండి, సైకిల్ – డాక్టర్ సరే అనేవరకు
  • ·కుట్ల మీద నీళ్లు పడనివ్వడం, గీకడం

ఇవి ఉంటే వెంటనే తిరిగి రండి

  • ·ఆ చోట వాపు పెరగడం, ఎర్రబారడం
  • ·కుట్ల నుంచి చీము లేదా వాసన
  • ·జ్వరం
  • ·మూత్రం రాకపోవడం

ఏ సమయంలోనైనా – అత్యవసర సేవలు 24/7 · 9346113364

Dr. Vamsi Krishnaడా. వంశీ కృష్ణMBBS., MS (General Surgery)జనరల్ సర్జన్ & లాపరోస్కోపిక్ సర్జన్
కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి