అపాయింట్మెంట్ బుక్ చేయండి

వివరాలు నమోదు చేయండి – మా సిబ్బంది WhatsApp / కాల్ ద్వారా నిర్ధారిస్తారు
మీరు ఇచ్చే వివరాల గురించి
- మేము అడిగేవి: పేరు, ఫోన్ నంబర్, వయసు, ఊరు, ఏ రోజు రావాలనుకుంటున్నారు, ఏ సమస్యతో వస్తున్నారు.
- ఎందుకు: అపాయింట్మెంట్ నిర్ధారించడానికి హాస్పిటల్ డెస్క్ నుంచి మీకు కాల్ లేదా WhatsApp మెసేజ్ చేయడానికి. ఇంతకు మించి ఎందుకూ ఉపయోగించం, ఎవరికీ అమ్మం.
- ఎవరు చూస్తారు: హాస్పిటల్ డెస్క్ సిబ్బంది, మీకు చూపించే డాక్టర్, మరియు మా WhatsApp అసిస్టెంట్.
- పేషెంట్‌కి 18 సంవత్సరాలు లోపు ఉంటే – పెద్దవారు ఒకరు తప్పకుండా వెంట రావాలి.
లేదా నేరుగా WhatsApp · 9346113364
