🚑 24/7 అత్యవసర సేవలు · ICU · అంబులెన్స్📞 9346113364
మెడికేర్ హాస్పిటల్స్కైకలూరు · మల్టీ స్పెషాలిటీ

ప్రత్యేక ఆఫర్ · ప్రస్తుతం కొనసాగుతోంది

సర్జరీ & రూమ్ ఛార్జీలు ఉచితం!

జనరల్, ఆర్థోపెడిక్, ENT & గైనిక్ – అన్ని రకాల శస్త్రచికిత్సలు మన మెడికేర్ హాస్పిటల్, కైకలూరులో

పరిమిత కాలం మాత్రమే – ఎప్పుడైనా ముగియవచ్చు. ఆలస్యం చేయకుండా వెంటనే అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి!

ఉచితం (FREE)

  • సర్జరీ (ఆపరేషన్) ఛార్జీలు – అన్ని రకాల సర్జరీలకు
  • రూమ్ ఛార్జీలు

మీరు చెల్లించాల్సినవి ఇవి మాత్రమే

  • మందులు
  • ల్యాబ్ టెస్టులు
  • అనస్థీషియా (మత్తు మందు) ఛార్జీలు

సర్జరీ ఛార్జీలు, రూమ్ ఛార్జీలు – ₹0

జనరల్ సర్జరీలు

  • అపెండిక్స్
  • గాల్ బ్లాడర్ రాళ్లు
  • హెర్నియా
  • పైల్స్ / ఫిషర్ / ఫిస్టులా
  • హైడ్రోసీల్
  • లాపరోస్కోపిక్ & ఇతర జనరల్ సర్జరీలు
జనరల్ & లాపరోస్కోపిక్ సర్జరీ విభాగం →

ఆర్థోపెడిక్ సర్జరీలు

  • ఫ్రాక్చర్ సర్జరీలు (ప్లేట్స్ / నెయిల్స్)
  • కీళ్ళ & లిగమెంట్ సర్జరీలు
  • వెన్నెముక సంబంధిత ప్రొసీజర్లు
  • ఇతర ఆర్థోపెడిక్ సర్జరీలు
ఆర్థోపెడిక్ (ఎముకలు & కీళ్లు) విభాగం →

ENT శస్త్రచికిత్సలు

  • టాన్సిల్స్
  • అడెనాయిడ్స్
  • సెప్టోప్లాస్టీ / DNS (ముక్కు దిబ్బడ)
  • చెవి & ముక్కు ప్రొసీజర్లు
  • ఇతర ENT శస్త్రచికిత్సలు
చెవి, ముక్కు, గొంతు (ENT) విభాగం →

గైనిక్ (స్త్రీల) సర్జరీలు

  • గర్భసంచి తొలగింపు (హిస్టరెక్టమీ)
  • ఓవేరియన్ సిస్ట్ / ఫైబ్రాయిడ్స్
  • D&C & ఇతర గైనిక్ ప్రొసీజర్లు
  • ఇతర స్త్రీ సంబంధిత సర్జరీలు

శస్త్రచికిత్స చేసే డాక్టర్లు

ఆర్థోపెడిక్ & గైనిక్ సర్జన్లు కూడా అందుబాటులో ఉన్నారు – అపాయింట్‌మెంట్ కోసం కాల్ చేయండి.

ఎలా పొందాలి?

  1. అపాయింట్‌మెంట్ బుక్ చేసి డాక్టర్ గారిని కలవండి (WhatsApp / కాల్ / వెబ్‌సైట్).
  2. డాక్టర్ పరీక్ష తర్వాత శస్త్రచికిత్స అవసరం, ఆఫర్ అర్హత నిర్ధారిస్తారు.
  3. సర్జరీ & రూమ్ ఛార్జీలు లేకుండా, అనస్థీషియా, మందులు, ల్యాబ్ టెస్టుల ఖర్చు మాత్రమే చెల్లించి చికిత్స పొందండి.

* నిబంధనలు వర్తిస్తాయి. మందులు, ల్యాబ్ టెస్టులు, అనస్థీషియా ఛార్జీలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అర్హత డాక్టర్ పరీక్ష తర్వాత నిర్ధారించబడుతుంది.

కాల్ చేయండి WhatsApp బుక్ చేయండి